AP Bifurcation bill Issues to Debate in Assembly (PDF)




File information


Author: Ravi

This PDF 1.5 document has been generated by Microsoft® Word 2013, and has been sent on pdf-archive.com on 10/01/2014 at 23:19, from IP address 183.82.x.x. The current document download page has been viewed 811 times.
File size: 760.77 KB (39 pages).
Privacy: public file
















File preview


రాష్ట్ర విభజన బిల్లుల్ో మోసపూరిత అంశాల్ల - ఆంధ్ర కి ప ంచి వునన పెను పరమాదం:
విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల,
మారపుల్ల, చేరపుల్ల:
ఆంధ్ర పరదేశ్ రాష్ట్ ర విభజన బిల్లుల్ో ప ందుపరిచిన మోసపూరిత, కలట్ర పూరిత అంశాల్ మూల్ంగా, ఒక
పారంతానికే పూరిి అనుకూల్ం గా తయారప చేయడం వల్న, ఆంధ్ర రాష్టా్రనికి, రాబో యే తరాల్కి పెను పరమాదం
ప ంచి వ ంద.
ముసాయదా బిల్లుల్ో హైదరాబాద్, హకలుల్ల, జనాభా, భూభాగం, భదరత, విదయ, సాగు నీరప, పో ల్వరం పారజెక్ట్,
ఉదయ యగుల్ల, పెనషన్ ల్ల, ఉదయ యగాల్ల, పారిశాామికాభివృది , రెవినయయ ల్ోట్ు, రాజధాని, ఆరిిక పేకేజీ, నష్ట్ పరిహారం,
మౌల్సక సదుపాయాల్ల, అప ుల్ల-ఆసుిల్ల, ఐట్ి రంగం, ఆరోగయ రంగం, పనుు మినహాయంప ల్ల, కె జి బేసిన్
గాయస్, సింగరేణి బొ గుు, విదుయత్, రాజ్యంగ సవరణల్ల ఇతాయద అంశాల్ల్ో ఆంధ్ర పారంతానికి తీరని అనాయయం
జరిగింద.
2014 జనవరి 3 నుండి పారరంభం అయేయ శాసనసభ చరచల్ో పారట్ల్కల అతీతంగా ఈ అంశాల్ అనిుంట్ి పెైనా
ఈ రాష్ట్ ,ర కేందర పరభుతాాల్ని, జిఓఎం ద ంగల్ ముఠా ను నిల్దీయాల్సిన అవసరం వ ంద, పరతి కాుజ్ పెైన,
షెడయయల్ పెైన, అంశం పెైనా, హామీల్ పెైన, కూల్ంకష్టం గా చరిచంచి పల్ల సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల కోసం
ఆంధ్ర పారంత శాసన సభుయల్ల పట్ు్బట్ా్ల్సి వ ంద. ఏదైనా కారణంతో శాసనసభ సపుకర్ సవరణల్కల, వోట్ింగ్
నకల అనుమతించకపో తే, ఇవే అంశాల్ని, సవరణల్ల ను అఫిడవిట్ రూపంల్ో ఈ శాసనసభ సపుకర్ కల,
రాష్ట్ ప
ర తికి, పారు మంట్ కల, పరధానికి, పరభుతాానికి, సుపపరమ్ కోర్్ కల సమరిుంచాల్స.
ఈ దఫా తల్ంగాణా వచిచనా రాకపో యనా కూడా ఈ బిల్లు ల్ో పేరకును అనిు అంశాల్ మీద చరచ జరిపి ,
నిజ్నిజ్ల్ల బయట్పెట్్ ి, వేరాుట్ువాదుల్ అబదాాల్ ప నాదుల్ మీద నిరిితమైన ఈ బూట్కప ఉదయమానిు
ధ్ాంసం చేయాల్సి వ ంద. అందుకే ఈ నోట్ ను వీల్ ైనంత మందకి , శాసన సభుయల్కల, మండల్స సభుయల్కల,
ఎంపి ల్కల, పాతిరకేయుల్కల చేరవేయండి, క ంతల్ో క ంతైనా ఈ సమాచారం వారి చరచకి, ఆంధ్ర కి నాయయం
జరిగేల్ా చయడట్ానికి ఉపకరిసి ుంద.
విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల

1

విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల,
మారపుల్ల, చేరపుల్ల:
1] విభజన పారతిపదక మరియు ల్క్ష్యాల్ల:
ఈ ఆంధ్ర రాష్ట్ ర విభజనకి పారతిపదక ఏమిట్ి అనేద? ఇపుట్ిదాకా ఏ నోట్ ల్ోను, బిల్లు ల్ోనయ సుష్ట్ ం
చయయల్ేదు. బిల్లుల్ో విభజన కల గల్ కారణాల్ల, ల్క్ష్యయల్ల ఏమీ వివరించల్ేదు. ఈ పేజి కూడా కాళీ గానే
ఉంచారప. పరభుతాం, పారు మంట్ తీసుకలనే ఏ నిరణయానికి అయనా దేశ పరయోజనాల్ే ముఖ్యం, ఈ తల్ంగాణా
ఏరాుట్ు ల్ో ఎట్ువంట్ి దేశ పరయోజనాల్ల ఇమిడి ఉనాుయో చపుల్ేదు. ముఖ్యం గా 950 కి మీ తీరపారంతం,
దేశ సరిహదుా ఉను ఆంధ్ర పారంతానిు అవమాన పరచడం వల్ు ఈ దేశానికీ వచేచ పరయోజనం కనాు భవిష్టయత్
ల్ో కల్సగే పరమాదాల్ల, నష్టా్ల్ే ఎకలువ!
సాధారణం గా రాష్ట్ ర ఏరాుట్ు కి, భాష్ట, వెనుకబాట్ుతనం, ఆరిిక సాావల్ంబన, పరాత పారంతాల్ల, పరిపాల్న
సౌల్భయం, శాసన సభ ఏకగటవ
ా తీరాినం, ఏకాభిపారయం ఇట్ువంట్ివి మాతరమే కారణాల్ల, వీట్ిల్ో ఏదీ
కూడా తల్ంగాణా రాష్ట్ ర ఏరాుట్ు ల్ో పాట్ించల్ేదు. కేందర పరభుతాం ఇపుట్ిదాకా ఏవిధ్మైన సుష్ట్ త ఇవాల్ేదు,
సరి కదా ఆ సాహసం కూడా చయయల్ేని పరిసి తి దానికి దాప రించింద. కాని అందరికీ తల్ససినద ఈ పరసి ుత
విభజన ఓట్ు
ు , సపట్ు ు కోసం మాతరమే అని.
బిల్లు ల్ో విభజన కి చపిున పరమ చతి కారణం "చాల్ా ఏళ్ు గా నాయకలల్ నుండి డిమాండ్ వ ంద" అని
మాతరమే, కానీ దీనికి సమరిించే కారణాల్ల , రపజువ ల్ల కూడా చయపల్ేదు, బహుశా 57 ఏళ్ు ల్ో 40 ఏళ్ళు
పాల్సంచింద కాంగెాసేి కదా! అందువల్ు నే ఏమో? పరతీ సారి తల్ంగాణా ని డిమాండ్ చేసింద, తర పెైకి తచిచంద
కూడా కాంగెాసేి కదా!
అందుల్ోను, రాజధాని వ ను పారంతం నుండి, పరతేయక రాష్ట్ ర డిమాండ్ వ ంద అని చపుట్మే భారత దేశ
పరజ్సాామయ

వయవసి

ల్ో

అతిపెదా

సిగు ుమాల్సన

చరయ,

హైదరాబాద్

ల్ో

ఎంఎల్ఎల్ల,

ఎంఐఎం,

హైదరాబాద్ పరజల్ల,ఆంధ్ర, ముసిు ం, ఇతర బాష్టా పరజల్ల, ఇతర మైనారిట్ీల్ల, ల్ోక్ట సతాి కూడా పరతేయక రాష్ట్ ంర

విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల

2

కావాల్ని అనల్ేదే? దక్ష్ిణ తల్ంగాణా ల్ో, హైదరాబాద్ ల్ో అతయధకలల్ల సమైకయమే కోరపకలంట్ునప ుడు ఈ
విధ్ం గా విభజించడం ల్ో ఆంతరయం ఏమిట్ి? అనేద బిల్లుల్ో ల్ేదు.
ఇట్ువంట్ి ల్ోపభూయష్ట్ మైన , నికృష్ట్ మైన, నీచమైన విభజన బిల్లు ఇపుట్ిదాకా ఈ దేశం ల్ో రాల్ేదు,
కాంగెస్
ా క నిు ఎంపి సపట్ు కోసం ఒక పారంతం నోట్ు ల మట్ి్ క ట్ా్రప. GOM సభుయల్ల, ఆందర కి ఆజని శతరరవ ల్ల
ల్ాగా,తల్ంగాణా కి రహసయ సేుహితరల్ల ల్ాగా , తల్ంగాణా భజన బృందం గా వయవహరించారప. ఏ ఒకు
విష్టయంల్ో నెైనా శాసపి య
ు చేసుకలనాురప. ఇపుట్ివరకల నాయయం
ీ త ను పాట్ించల్ేదు, వాళ్ుకల కావల్సినట్ు
గా గెల్వని చిదంబరం, తల్లగు ఓట్ు తో గెల్సచే మొయల్స, పరతయక్ష ఎనిుకల్ల్ో గెల్వని జెైరాం, స ంతం గా గెల్వల్ేని
ఆజ్ద్, సిఎం గా వెల్గపెట్్ ిన షిండే , పాండిచేచరి ల్ాంట్ి అతి చిను UT కి ఎంపి అయన నారాయణసాామి
ల్ాంట్ి ద ంగల్ ముఠా తయారపచేసిన బిల్లు ఇల్ాగే ఉంట్ుంద. ఇద విభజన బిల్లు ల్ా ల్ేదు.. తల్ంగాణా భజన
బిల్లు ల్ాగా వ ంద.

2] గవర్నర్ కి అధికారాలు:
ఉమిడి రాజధాని అయన హైదరాబాద్ ల్ో సపమాంధ్ురల్ సెకూయరిట్ీ, ఆసుిల్ రక్షణ, విదయ ఉమిడి గవరుర్
ఆధీనం ల్ో పెట్్ ారప, గవరుర్ పారదరశకం గా ఉంట్ాడని నమికం ఏమిట్ి? కాని దానికి అనుమతి, తల్ంగాణా
ల్ోని క తి అసెంబ్లు నుండే రావాల్స, మంతిర మండల్స తీరాినం చయాయల్స, విభజన తరపవాత వాళ్ళు ఒప ుకోకపో తే,
అప ుడు వీరి పరిసి తి రెండవ/మూడవ తరగతి పౌరపల్ల గా మిగల్ాల్సిందే.
ఇపుట్ికే సపమాందర పరజల్ ఓట్ు హకలును హైదరాబాద్ ల్ో తొల్గిసి ునాురప, ఇప ుడే ఇల్ా ఉంట్ే మునుిందు
ఎల్ా ఉంట్ుందయ ఊహించడం పెదా కష్ట్ ం కాదు. గవరుర్ విచక్షణ అధకారం కూడా తల్ంగాణా కే కలట్ర పూరితం
గా అనుకూల్ం గా ఉంట్ే, అప ుడు ఆంధ్ర ఏమి చయాయల్స? నాయయం ప ందట్ానికి వీళ్ు ముందు వ ను
అవకాశాల్ల ఏమిట్ి? అనే వాట్ి మీద సుష్ట్ త ల్ేదు.
హైదరాబాద్ను 10 ఏళ్ు పాట్ు ఉమిడి రాజధానిగా క నసాగించడంవల్ు నగరంల్ో నివసించే సపమాందురల్కల
భదరత ఉండదు. ఈ దృష్టా్ా రాజ్యంగ సవరణ దాారానే హైదరాబాద్ను ఉమిడి రాజధానిగా మారాచల్స.
ఇట్ువంట్ి ల్ోపభూయష్ట్ మైన ఏరాుట్ు చయయడం కనాు, కేందర పాల్సత పారంతం చయ్యయచుచ కదా? చయయరప,
ఎందుకంట్ే, వీరికి పరజల్ , రక్షణ, మానవ హకలుల్ కనాు తల్ంగాణ పారంతం ల్ోని ఓట్ు
ు , సపట్ు ు,రాజకీయ
విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల

3

నాయకలల్ పరయోజనాల్ే ముఖ్యం. రాజ్యంగ సవరణ చయయకపో తే, తల్ంగాణా ఏరాుట్ు అయన తరపవాత,
ఎవరెైనా సుపపరమ్ కోర్్ కి వెళ్ి త ఉమిడి రాజధాని చల్ు దు, ఆంధ్ర వాళ్ళు రాతిర కి రాతేర మోసగించ బడతారప. ద ంగ
చేతికే తాళ్ాల్ల ఇచిచనట్ు్ తల్ంగాణా రాజకీయ నాయకలల్కే హైదరాబాద్ మీద అనిు అధకారాల్ల కట్్ బెడితే ,
రేప ప దుాన వీళ్ళు ఆడిందే ఆట్ పాడిందే పాట్ గా ఉంట్ుంద. బిల్లు ల్ో చపిునట్ు్ గవరుర్ తనకలను ఎల్ా
అధకారాల్ను ఉపయోగించ వచోచ సుష్ట్ త ల్ేదు.
పదేళ్ు తరపవాత మాతరమే హైదరాబాద్ తల్ంగాణా కి రాజధాని అవ తరంద అని బిల్లు ల్ో ఒకచోట్ అనుప ుడు,
గవరుర్ పాల్న ఎందుకల? హైదరాబాద్ ను పూరిిగా కేందర పాల్సత పారంతం చయ్యయచుచ కదా? అసల్ల,
హైదరాబాద్ ఉమిడి రాజధాని గా పదేళ్ు ళ పెట్్డం ల్ో ఆంతరయం ఏమిట్ి? దీని వల్ు ఆంధ్ురల్కల ఏమి
పరయోజనం? కేందర పాల్సత పారంతం చయయకలండా, మన నోట్ి తోనే ఉమిడి రాజధాని మాకల వదుా మా
పారంతానికి మేము పో తాం, అని చపిుంచే కలట్ర ల్ో బాగమే ఇద. హైదరాబాద్ అభివృది , రెవినయయ, ఉదయ యగాల్ల,
అవకాశాల్ల, విదయ ల్ో నాయయమైన, దరిబదా మైన శాశాత వాట్ా ల్ేకలండా ఈ ఏరాుట్ు
ు అనీు వయరిం.
ముంబెై, చనెైు, బెంగుళ్ూరపల్ాంట్ి పట్్ ణాల్కల వెళ్లునవారప కూడా ఇల్ాగే అధకారాల్ల అడిగే అవకాశం ఉంద
అని కూడా అని అంట్ాడు ఈ కెసిఆర్. ఇప ుడు హైదరాబాద్ ల్ో వ ను వాళ్ళు గత 60 ఏళ్ు నుండి వారి స ంత
రాజధాని కే వచాచ తపు వేరే రాష్టరట రాజధానికి కాదు. ఇకుడ అధకారాల్ల గవరుర్ కి ఇసుినాురప,
ఆంధ్ర పరజల్కల కాదు అనే వివేచన కూడా ల్ేదు వీడికి.
ఇప ుడు హైదరాబాద్ ని కేందర పాల్సత పారంతం చయయకపో తే, ఇదే తరహా ల్ో మిగతా వారిని నట్ే్ట్
ముంచి ముంబెై, చనెైు, బెంగుళ్ూరప, అహిదాబాద్, కోల్ కతా, నోయడా,గురాువ్ మట్లరల్తో కూడిన పరతేయక
రాష్ట్ ంర అడగట్ం ఖ్ాయం. ఈ జ్తీయ విపతర
ి ని నివారించడానికి, ఇపుట్ికిప ుడు హైదరాబాద్ ను కేందర
పాల్సత పారంతం చయయట్మే అతి ఉతి మం, శ్రా కృష్టణ కమిట్ీ కూడా ఇదే చాల్ా సుష్ట్ ంగా చపిుంద. అభివృదా చందన
పారంతం, మట్లర రాజధాని తో కల్ససి వేరప రాష్టా్రనిు కోరే వాళ్ుకల చంపపెట్్ ుగా, సరెైన గుణపాఠం చపిునట్ు్గా
కూడా ఉంట్ుంద.

హైదరాబాద్ ల్ో నివసిసి ును పరజల్కి ఈ పరిసి తి, దుసిితి కల్సుంచింద తరాస , కెసిఆర్,

ద రల్ల మాతరమే, ఇప ుడు వీళ్ళు దేశ సమగాత గురించి ఇల్ా మాట్ాుడట్ం, ద ంగే ద ంగ అనుట్ు్గా వ ంద.
బిల్లుల్ో ఎకుడా కూడా హైదరాబాద్ ను ఆంధ్ర కి ట్ారనిిట్రి కాపిట్ల్ అని చపుల్ేదు, ఉమిడి రాజధాని అని
చాల్ా సుష్ట్ ం గా చపాురప. 10 ఏళ్ు తరపవాత మాతరమే హైదరాబాద్ తల్ంగాణా కి రాజధాని అవ తరంద అని
విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల

4

చాల్ా విసుష్ట్ ం గా చపాురప. ఈ ల్ కున హైదరాబాద్ మీద తల్ంగాణా కి ఎట్ువంట్ి హకలుల్ల ఉంట్ాయో,
అనీు ఆంధ్ర కి కూడా ఉంట్ాయ. అందువల్న ఈ పదేళ్ు పాట్ు జనాభా పారతిపదకన రెవినయయ తో సహా అనీు
పంచాల్సి ఉంట్ుంద.
హైదరాబాద్ ఉమిడి రాజధాని అనాురప కావ న , ఉమిడి గవరుర్ పాల్నల్ో, పరయవేక్షణ ల్ో ఉంట్ుంద
కావ న, విదయ, భదరత తో పాట్ు, భూమి, రెవినయయ, నాయయ శాఖ్, కోరప్ల్ల, ఐ ట్ి, పరిశమ
ా ల్ల, వాణిజయం,
పనుుల్ల, హచ్ ఎం డి ఎ, జి హచ్ ఎం సి, పట్్ ణాభివృది , ట్ౌన్ పాునింగ్ ల్ాంట్ి కీల్క విభాగాల్ల అనీు గవరుర్
ఆధీనం ల్ోనే వ ండాల్స, అప ుడే ఉమిడి రాజధాని - ఉమిడి గవరుర్ వయవసి కి అరిం ఉంట్ుంద.
ఇట్ువంట్ి సమాన హకలుల్కోసం, సమ నాయయం కోసం కేందర పాల్సత పారంతం (UT) గాని రాజ్యంగ సవరణ
గానీ చయాయల్స. ఉమిడి రాజధాని విధ్ుల్ నిరాహణ ల్ో గవరుర్ తల్ంగాణా రాష్ట్ ర మంతిర మండల్స ని మాతరమే
సంపరదసాిడు అని వ ంద, హైదరాబాద్ ఉమిడి రాజధాని, గవరుర్ ఉమిడి గవరుర్ అయనప ుడు ఆంధ్ర
మంతిర మండల్స ని కూడా సంపరదంచాల్సి ఉంట్ుంద అనే కనీస ఇంగిత జ్ానం కూడా పరదరిశంచల్ేదు, ఈ బిల్లు
ను తయారప చేసిన వాళ్ళు. ఉమిడి గవరుర్ పరతి దానికి తల్ంగాణా పరభుతా సల్హా తీసుకోవడం, ఆంధ్ర ను
అవమాన పరచడమే.
ఈ దేశం ల్ో ఏ రాష్టా్రనికి ల్ేని ఆంక్షల్ల, తల్ంగాణా పెైన ఎందుకల అని అంట్ారప క ంతమంద వేరాుట్ువాదుల్ల.
మరి 371-d, 371-e , రాజధాని ఫపర జోన్ కాదు ల్ాంట్ివి , ఈ దేశంల్ో ఎవారికీ, ఏ రాష్టా్రనికి ల్ేవ , మనకే
ఎందుకల? అనే విష్టయం గత 40 ఏళ్ు నుండి గురపికల రాల్ేదా ఈ కెసిఆర్ కి? కేందర పాల్సత పారంతాల్ల్ో, కాశ్రిర్
ల్ో, అరపణాచల్ పరదేశ్ ల్ో, కరాణట్క ల్ో పరతేయకమైన ఆంక్షల్ల , రాజ్యంగ సవరణల్ల ఉనాుయ అని తల్సయదా?
తల్ంగాణా రాష్ట్ ంర ల్ో కూడా 371-డి కావాల్ని అడగల్ేదా ఈ వేరాుట్ు వాదుల్ల. పూరిిగా అనాయయమై పో యన,
మోసగించబడిన ఆంధ్ర పరజల్కల నాయయం చేయడానికి హైదరాబాద్ పెైన ఎనిు ఆంక్షల్ల పెట్్ న
ి ా పరాాల్ేదు.
ఇపుట్ిదాకా ఏ క తి రాష్ట్ ంర "మహానగర" రాజధాని తో కల్సపి ఏరుడల్ేదు, అనే విష్టయం గురపి ల్ేదా? అందుకే
పరిపాల్న సౌల్భయం కోసం, రక్షణ కోసం ఎనిు ఆంక్షల్ల హైదరాబాద్ మీద పెట్్ న
ి ా తకలువే.
రెండు రాష్టా్రల్ ఉమిడి గవరుర్ విచక్షణా అధకారానిు హైదరాబాద్ వరకే పరిమితం చేసి, మిగతా తల్ంగాణా
జిల్ాుల్ో ఉను ఆంధ్ర వారిని, ఇతర మైనారిట్ీ ల్ను విసిరించారప. హైదరాబాద్ కాకలండా వీరి పరభావం సుమారప
35 అసెంబ్లు సెగెింట్ ల్ల్ో వ ంద. హైదరాబాద్ ల్ో చేసినట్ు్ గా వీరికీ ఓట్ుహకలు తొల్గిసేి దానికి బాధ్ుయల్ల
విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల

5

ఎవరప? వీరి పారధ్మిక హకలుల్ రక్షణకల, ఆసుిల్ రక్షణ కల, ఉదయ యగ రక్షణకల, జీవిత భదరత కల బిల్లుల్ో ఎట్ువంట్ి
భరోసా ఇవాల్ేదు. శ్రాకృష్టణ కమిట్ీ కూడా తల్ంగాణా ల్ోని సపమాంధ్ురల్ భదరత మీద అనుమానాల్ల వయకి ం
చేసింద, కానీ ఈ కేందర పరభుతాం ఏ మాతరం పట్ి్ంచుకోల్ేదు.

3] రాజ్యాంగ సవర్ణలు:
ఆంధ్రపద
ర ేశ్ ప నరాావసపికరణ బిల్లు ఎంత హడావిడిగా తయారప చేశారనే దానికి నిదరశనంగా ఎనోు ల్ొసుగుల్ల
కనిపిసి ునాుయ. చపిుంద చేసేసాం, గడువ ల్ోగా చేశాం. చేతరల్ల దుల్లప కలనాుం, అమి మాట్ పరకారం, అనే
రటతిల్ో కేందర హ ంశాఖ్ బిల్లు రూప ందంచినట్ు్ తల్లసోి ంద. నాయయపరమైన అంశాల్లనాు, వాట్ికి ఏవో
చినుపాట్ి స ల్ూయష్టను్లల చయప తూ కానిచేచశారప. ముఖ్యంగా ఆరి్కల్ 371(డి)పెై అట్ారటు జనరల్ ఇచిచన
నివేదకను పకునపెట్్ ి తమదైన శైల్సల్ో బిల్లు రూప ందంచినట్ు్ తల్లసోి ంద. దానిు రెండు రాష్టారటల్కల
వరిింపజేయవచచను ఒక ఉచిత సల్హా పడేసినట్ు్ తల్లసోి ంద. అయతే, రాజ్యంగ సవరణ ల్ేకలండా
ఆవిష్టయంల్ో ముందుకల పో ల్ేని పరిసి తి ఉనుట్ు్ నిప ణుల్ దాారా తల్లసోి ంద.
దీంతోపాట్ు ఆరి్కల్ 258(ఎ), 371(హచ్) విష్టయంల్ోనయ రాజ్యంగ సవరణ చేయాల్సి ఉంద. అంతేగాక
ఉమిడి రాజధాని పరసి ావన రాజ్యంగంల్ో ఎకుడా ల్ేదు. ఉమిడి రాజధాని ఏరాుట్ు కోసం తపునిసరిగా
రాజ్యంగసవరణ చేయాల్స, ల్ేకపో తే ఎవరెైనా తల్ంగాణా రాష్ట్ ంర ఏరుడిన తరపవాత ఇద రాజ్యంగ విరపదా మని
సుపపరమ్ కోర్్ కి వెళ్లతే ఆంధ్ర పరజల్ల రాతిరకి రాతేర ఘోరంగా నష్ట్ పో తారప, అనాయయమై పో తారప. మరో వెైప
తల్ంగాణ రాష్ట్ ంర ల్ో ఉను హైదరాబాద్ల్ో శాంతి భదరతల్ విష్టయానిు కేందరం తరప న గవరుర్ పరయవేక్ష్ిసి ారని
చప తరనాురప. దీనికి కూడా 250(ఎ)ని సవరణ చేయక తపుదు. ఈ కామంల్ోనే ల్ోక్టసభల్ో మూడింట్ి
రెండింతల్ల మజ్రట్ అనివారయం. విధాన పరిష్టత్ల్ను ఏరాుట్ు చేయాల్నాు, రదుా చేయాల్నాు తపునిసరిగా
ఆరి్కల్ 169 ని సవరించాల్స.

4] పార్లమాంటరీ స్
ట ాండాంగ్ కమిటీ ఏరాాటు:
ఆంధ్ర పరదేశ్ విభజన అంశం ఈ దేశ చరితర ల్ోనే పరతేయకమైన, విభినుమైన అంశం కావ న, బిల్లు పారు మంట్ ల్ో
పరవేశ పెట్్క ముందే కేందర పరభుతాం పారు మంట్రట సా్ండింగ్ కమిట్ీ ఏరాుట్ు చేసి బిల్లు ల్ోని అంశాల్పెైన పరజ్
అభిపారయానిు కోరాల్స. ఈ కమిట్ీ ల్ో పారు మంట్ ల్ోని అనిుపారట్ల్ వాళ్ళు సభుయల్ల గా వ ండాల్స. దాని పరకారం
విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల

6

మారపుల్ల - చేరపుల్ల చయాయల్స, ఈ పరకయ
ిా కి ఎంత ల్ేదనాు 2-3 నెల్ల్ సమయం తపునిసరిగా ఇవాాల్స, ఈ
పారు మంట్రట సా్ండింగ్ కమిట్ీ ఆంధ్ర పారంతం ల్ో , హైదరాబాద్ ల్ో తపునిసరిగా పరయట్ించాల్స. ఈ కమిట్ీ చేసిన
మారపుల్ల, చేరపుల్ పరకారమే బిల్లు ని పారు మంట్ ల్ో పరవేశ పెట్్ ాల్స.

5] హైదరాబాద్ రెవిన్యయ పాంపకాం:
హైదరాబాద్ సతార అభివృది ఆంధ్ర వాళ్ు వల్ు నే అని బిల్లు ల్ో, అనెకచర్ C ల్ో 114 వ పేజి ల్ో చాల్ విసుష్ట్ ంగా
చపిున ఈ కేందర పరభుతాం, హైదరాబాద్ ని ఆంధ్ర కి ఎల్ా, ఏ పారతిపదకన దయరం చేసి ారప, ఈ ఘోరాతిఘోరమైన
అనాయయానికి ఎంత నష్ట్ పరిహారం చల్సు సి ారప? ఎవరప చల్సు సి ారప?. హైదరాబాద్ అభివృది ఆంధ్ురల్ వల్ేు అని ఈ
కేందర పరభుతామే ఒప ుకలనుప ుడు, హైదరాబాద్ రెవినయయ ల్ో ఆంధ్ర కి దకాుల్సిన వాట్ా గురించి ఎందుకల
పరసి ావించల్ేదు.
గత 500 ఏళ్ు పాట్ు హైదరాబాద్ ని, తల్ంగాణా ని అభివృది చయయడానికి సపమాందర వజ్రల్ను, ఖ్నిజ సంపద,
సామానయ పరజల్ పనుుల్ను,మనుష్టరల్ను, వారి శామను, తిండి గింజల్ను, సహజ వనరపల్ను, నీట్ిని,
పెట్్ ుబడి ని, అవకాశాల్ను, సాాభిమానానిు, ఆసుిల్ను ధారపో సినందుకల, రాజధాని ఆరిిక వయవసి ల్ను 60
ఏళ్ళు గా తాయగం చేసినందుకల బాగా బుదా చపాురప, నిజం గానే "అవశేష్టానిు" ఆంధ్ర కి మిగుల్ాచరప. రాష్ట్ ంర
అడిగిన వాళ్ుకల పరసి ుత "మహానగర" రాజధాని ఇచాచరప, ఇతర పారంతాల్ మానవ వనరపల్ల, శామ, మేధ్సుి
ల్ ను తల్ంగాణా కి శాశాత బానిసల్ల గా చేసారప. వీళ్ళు కష్ట్ పడితే, మిగతా వాళ్ళు తరతరాల్లగా గా తిని
కూరపచనేట్ట్ు్ గా అతయదుుతమైన ఏరాుట్ు కూడా చేసారప.
బిల్లుల్ో ఎకుడా కూడా హైదరాబాద్ ను ఆంధ్ర కి ట్ారనిిట్రి కాపిట్ల్ అని చపుల్ేదు, ఉమిడి రాజధాని అని
చాల్ా సుష్ట్ ం గా చపాురప, 10 ఏళ్ు తరపవాత మాతరమే హైదరాబాద్ తల్ంగాణా కి రాజధాని అవ తరంద అని
చాల్ా విసుష్ట్ ం గా చపాురప. ఈ ల్ కున హైదరాబాద్ మీద తల్ంగాణా కి ఎట్ువంట్ి హకలుల్ల ఉంట్ాయో, అనీు
ఆంధ్ర కి కూడా తపునిసరిగా ఉంట్ాయ. అందువల్న ఈ పదేళ్ు పాట్ు జనాభా పారతిపదకన అనీు ( అప ుల్ల
తపు) పంచాల్సివ ంట్ుంద.
రాష్ట్ ర పరభుతారంగ సంసి ల్ల ఎకలువ ల్ేకపో వడం వల్న సపమాంధ్రల్ో డివిడండుు వచేచ అవకాశం తకలువ. అదే
విధ్ంగా సాంఘిక సేవల్ల, ఆరిిక సేవల్ల అనీు కమరిషయల్గా పారంతం బల్పడినప ుడే ఎకలువ అవ తాయ.
విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల

7

అంట్ే సపమాంధ్ర రాష్టా్రనికి మొదట్ి సంవతిరాల్ోు అధక ఆదాయానికి అవకాశం చాల్ా తకలువ. రాజధానిగా
ఉండడం వల్న వాణిజయ కారయకల్ాపాల్నీు హైదరాబాద్ పారంతంల్ోనే కేందీక
ర ృతమనాుయ. క తి పరిశమ
ా ల్ల, ఐట్ీ
సెక్ార్ల్ వల్ు పెంప ందన సరటాస్ సెక్ార్- ఇవనీు హైదరాబాద్, రంగారెడి జిల్ాు శివారప పారంతాల్ోు ఈ రకమైన
ఆరిిక బూమ్కల దారి తీశాయ.
హైదరాబాద్ మహానగర రెవినయయ ని ఆంధ్ర కల ఏ నిష్టుతిి ల్ో పంచుతారప? ఆంధ్ర కి సంబంధంచిన వాయపారాల్
పరధాన కారాయల్యాల్ల అనిు హైదరాబాద్ ల్ోనే ఉనాుయ కాబట్ి్, అవి ఎల్ాగూ ఆందర కే దకలుతాయ, దకాుల్స
కూడా. మిగతా హైదరాబాద్, రంగారెడి ,పారిశాామిక పారంతాల్ ల్ోని (HMDA పరిధ) పనుుల్ రెవినయయ ని 10
ఏళ్ు పాట్ు ఆంధ్ర - తల్ంగాణా రాష్టా్రల్ జనాభా నిష్టుతిి ల్ోనే పంచాల్స.
ఇప ుడు రాష్ట్ ంర రెండుగా విడిపో తే, క తి రాష్ట్ ంర ల్ో హైదరాబాదు అనేద ల్ేకపో తే- ఆ క తి రాష్ట్ ంర మనల్ేదు.
హైదరాబాద్ భౌగోళ్లకంగా కల్ససి ఉనాు, ల్ేకపో యనా హైదరాబాదు నుంచి వచేచ ఆదాయం క తి రాష్టా్రనికి కనీసం
పద సంవతిరాల్ల కావాల్స. కాబినెట్ బిల్లుల్ో చపిునట్ు్ హైదరాబాదు ఉమిడి రాజధానిగా పద సంవతిరాల్ల
పాట్ు ఉండడమంట్ే కేవల్ం పరిపాల్నా సౌల్భయం కోసమే కాదు, ఆరిిక సౌల్భయం కోసం కూడా. కానీ ఈ దృష్టా్ా
కాయబినెట్ బిల్లుల్ో ఏ రకమైన పరతిపాదనా ల్ేదు.
ఆసుిల్ల - అప ుల్ల జనాభా నిష్టుతిి ల్ో పంచేట్ప ుడు, రెవినయయ ని కూడా అదే నిష్టుతిి ల్ో పంచాల్సి ఉంట్ుంద,
అందుల్ోను రాష్ట్ ర విభజన చేసి ారని, హైదరాబాద్ ను వదుల్లకోవాల్సి వసుిందని 56 ఏళ్ు కల ముందే తల్సయక
పో వట్ం వల్ు విదాయవంతరల్ల అయన 40 ల్క్షల్ మంద ఆంధ్ురల్ల రాజధాని హైదరాబాద్ వచిచ సిిరపడాిరప.
దీనితో వీరికి సంబంధంచిన, వీరి వాయపారాల్ల,పరిశమ
ా ల్ల కల సంబంధంచిన పరతయక్ష, పరోక్ష పనుుల్ల ఆంధ్ర
శాశాతం గా కోల్ోుతరంద. ఆంధ్ర రాష్ట్ ంర వారి పనుు చల్సు ంప దారపల్సు హైదరాబాద్ కి కోల్ోుయ, తదాారా
ఏరుడిన శాశాత రెవినయయ ల్ోట్ు ను ఎవరప భరటి చేసి ారో చపునే ల్ేదు. అందుకోసం మట్లర హైదరాబాద్ రెవినయయ
నుండి శాశాత వాట్ాని ల్ేదా శాశాత రాయల్ట్ని ఆంధ్ర పారంతానికి తపుని సరిగా చల్సు ంచాల్స.
ఉనుట్ు్ండి, రాతిరకి రాతేర, 2 ల్క్షల్ కోట్ు జిడిపి కల్సగిన హైదరాబాద్ రాజధాని ఆరిిక వయవసి ని కోల్ోువడం వల్ు
జరిగిన అనాయయానికి ఆంధ్ర రాష్టా్రనికి భారట నష్ట్ పరిహారం, విభజన నిరణయం తీసుకలను కేందరం నుండి గాని,
ఊహించని విధ్ంగా ల్బిి ప ందన తల్ంగాణా పరభుతాం నుండి గాని ఈ మొతాినిు చల్సు ంచాల్స. ల్ేకపో తే ,

విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల

8

ఇట్ువంట్ి రాజధాని తో కూడిన విభజనల్ల, వేరాుట్ు ఉదయమాల్ల, ఈ దేశం ల్ో మరినిు జరిగే పెను ముప ు
ప ంచి వ ంద.
హైదరాబాద్ రెవినయయ ని, మారెుట్ ని, ఆరిిక వయవసి ని కోల్ోువడం దాారా ఆంధ్ర కల ఏరుడే రెవినయయ ల్ోట్ుని
కేందర పరభుతాం గాాంట్ ల్ దాారా ఇసుింద అని చపిుంద , కానీ ఎంత ఇసాిరప? ఎపుట్ి వరకల ఇసాిరప? ఎల్ా
ఇసాిరప? రాబో యే పరభుతాం వీట్ిని క నసాగిసి ుందా? అనే వాట్ి మీద సుష్ట్ త ల్ేదు.
పరసి ుత ఆంధ్ర పరదేశ్ ల్ో వినియోగం ల్ కున ఆంధ్ర 48% రెవినయయ ని ఇసుింద, హైదరాబాద్ తో కూడిన తల్ంగాణా
52% అని ఒక అంచనా. తల్ంగాణా రెవినయయ ల్ో (52%) ల్ో హైదరాబాద్ నుండే 35-40% వరకల వసుింద,
కావ న ఇందుల్ో 60-65% ఆంధ్ర కి కేట్ాయసేి , ఆంధ్ర పరజల్, పారంత రెవినయయ వాట్ా 70-75% కి చేరపతరంద.
కావ న రాబో యే 20 ఏళ్ు వరకల ఈ రెండు రాష్టా్రల్ బడె ట్, పనుుల్ వసయళ్ళు కూడా ఇదే నిష్టుతిి (75:25) ల్ోనే
వ ండాల్స, అంట్ే తల్ంగాణా బడె ట్, పనుుల్ వసయళ్ళు కల మూడు రెట్ు ు వ ండాల్స. దీని పరకారమే ఆంధ్ర కి కేందర
పరభుతాం ఆ ల్ోట్ు ను పరతి సంవతిరం గాాంట్ గానే ఇవాాల్స. ఇద ఆంధ్ర క తి రాజధాని కి ఇచేచ పేకేజీ కి
అదనం గా వ ండాల్స.

ు ల్ో, చెల్సుంపుల్ ల్ో ఆంధ్ర వాటా ఎంత?
హైదరాబాద్ ల్ో పనున వసూళ్ల
ఈ మధ్య ల్ోక్ట సతాి విడుదల్ చేసిన "రాష్ట్ ర ఆరిిక అంశాల్ నివేదక - పారంతాల్ వారటగా" పెైన జవాబు ల్ేని
పరశుల్ల, తప ుల్ల చాల్ా ఉనాుయ.
I.

హైదరాబాద్ ఆదాయం, పనుుల్ల అంట్ే దీని పరిధ GHMC నా, HMDA నా, హైదరాబాద్ జిల్ాు నా,
సెైబరాబాద్ కమిష్టనరేట్ పరిధా అనేద సుష్ట్ ం గా ల్ేదు. దీనికి మాతరం HMDA పరిధని మాతరమే
ఆధారంగా తీసుకోవాల్స. ఎందుకంట్ే హైదరాబాద్ మట్లర కేందరం గానే పరిశమ
ా ల్ల అభివృది చందాయ
కావ న, ఇకుడ పరిశమ
ా ల్ల ఎకలువ ఆంధ్ర పారంతం వాళ్ు వే కావ న, ఇల్ా తీసుకలంట్ే హైదరాబాద్
ఆదాయం ఎంత? వయయం ఎంత?

II.

హైదరాబాద్ ఈ రాష్ట్ ర రాజధాని కావ న అనిు జిల్ాుల్కల, ముఖ్యం గా ఆంధ్ర చందన వేల్ాద కంపెనీల్
రిజిస్ ర్ి ఆఫపసుల్ల, కేందర కారాయల్యాల్ల అనీు హైదరాబాద్ ల్ోనే ఉనాుయ. వీట్ి వాయట్, ఎకెైిజు
పనుుల్ల హైదరాబాద్ ల్ోనే చల్సు సి ారప. వీట్ి పనుు వసయళ్ుల్ో ఆంధ్ర పారంత వాట్ా ఎంత?

విభజన బిల్లుల్ో ల్ోపాల్ల, మోసపూరిత అంశాల్ల - పరతిపాదంచాల్సిన సవరణల్ల, మారపుల్ల, చేరపుల్ల

9






Download AP Bifurcation bill -Issues to Debate in Assembly



AP Bifurcation bill -Issues to Debate in Assembly.pdf (PDF, 760.77 KB)


Download PDF







Share this file on social networks



     





Link to this page



Permanent link

Use the permanent link to the download page to share your document on Facebook, Twitter, LinkedIn, or directly with a contact by e-Mail, Messenger, Whatsapp, Line..




Short link

Use the short link to share your document on Twitter or by text message (SMS)




HTML Code

Copy the following HTML code to share your document on a Website or Blog




QR Code to this page


QR Code link to PDF file AP Bifurcation bill -Issues to Debate in Assembly.pdf






This file has been shared publicly by a user of PDF Archive.
Document ID: 0000141599.
Report illicit content